కోస్లీలో అత్యధికంగా వరి ధాన్యం కొనుగోలు
NZB: నవీపేట్ మండలం కోస్లీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అత్యధికంగా 15,000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించినట్లు మండల అధ్యక్షురాలు ఉషారాణి శుక్రవారం తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని, క్వింటాలు రూ.500 బోనస్ కూడా ఇస్తామని ఆమె పేర్కొన్నారు.