వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలందరు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.