ములుగు మున్సిపాలిటీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

ములుగు మున్సిపాలిటీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డు జీవంతరావుపల్లిలో ప్రారంభించారు. నేటి నుంచి మార్చి 15 వరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 1, 2, 3 వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేసి మొదటి రోజు ప్రతిజ్ఞ చేసారు.