గొల్లపల్లిలో కరెంట్ షాక్ తో ఫ్రిజ్ దగ్ధం

గొల్లపల్లిలో కరెంట్ షాక్ తో ఫ్రిజ్ దగ్ధం

KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో మల్లెత్తుల కొమురయ్య ఇంట్లో కరెంట్ షాక్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ మంటల్లో చిక్కుకుంది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది.