బావోద్వేగానికి గురైన దేవ్ జీ

బావోద్వేగానికి గురైన దేవ్ జీ

JGL: మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ స్వగ్రామమైన కోరుట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంటికి తిరిగి రావడం ఒక కలలా అనిపిస్తోందన్నారు. సమాజమే కుటుంబమని వెళ్లినా, అందరిలాగే తనకూ ఇంటి సభ్యులను కలవాలని ఉండేదని పేర్కొన్నారు. ఎంచుకున్న మార్గం సరైందేనని, అయితే కాలమాన పరిస్థితుల దృష్ట్యా మార్పు సహజమన్నారు.