SDPT: సిద్దిపేట సిటిజన్స్ క్లబ్‌లో పోలీసుల తనిఖీలు
SDPT: జిల్లా కేంద్రంలోని సిటిజన్స్ క్లబ్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లేకార్డులతో పాటు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ రవీందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలో సిబ్బంది క్లబ్‌లో తనిఖీ నిర్వహించారు. 6 టేబుళ్లపై పేకాట ఆడుతున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.