'అన్నదాత సుఖీభవ' రానివారికి మరో అవకాశం: కలెక్టర్

'అన్నదాత సుఖీభవ' రానివారికి మరో అవకాశం: కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో సుమారుగా 1,95,866 మంది రైతులకు 'అన్నదాత సుఖీభవ' నగదు జమ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నాన్ ఫార్మింగ్ కేసేస్‌కు అన్నదాత సుఖీభవను అందించడం లేదన్నారు. ఏదైనా కారణం చేత లబ్ధిపొందని రైతులు ఉంటే వారు నేటి నుంచి నిర్వహించనున్న గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చన్నారు.