గత ప్రభుత్వం బీసీలను అణగదొక్కింది: ఎంపీ

గత ప్రభుత్వం బీసీలను అణగదొక్కింది: ఎంపీ

KRNL: ఆదోనిలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తానన్న ఎంపీ నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని అంబెద్కర్ భవన్‌లో నిర్వహించిన రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి వారు హాజరయ్యారు. టీడీపీకి బీసీలు వెన్నుముకలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కింది అన్నారు.