ఆ డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు: నటి

ఆ డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు: నటి

కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు ఘటన గురించి బాలీవుడ్ నటి మౌని రాయ్ తాజాగా పంచుకుంది. '21ఏళ్ల వయసులో సినిమా అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో ఓ దర్శకుడు ఛాన్స్ ఇస్తానంటూ ఆఫీస్‌కి రమ్మన్నాడు. ఆయన కథను చెబుతూ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ తర్వాత ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నాను' అని తెలిపింది.