శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డులకు ఆహ్వానం

శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డులకు ఆహ్వానం

KMM: మే డే వేడుకల సందర్భంగా అందించే శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఖమ్మం ఉప కార్మిక కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, పరిశ్రమల యాజమాన్యాలు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులను ఈనెల 15 లోపు సమర్పించాలని కోరారు.