ఉమ్మడి కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కలెక్టరేట్లో పర్యావరణహిత విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్ రంజిత్ బాషా
➢ శ్రీశైలం ప్రాజేక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉదృతి
➢ ఉమ్మడి జిల్లాలో రైతు కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
➢ వెల్దుర్తి మండలంలో డెంగ్యూతో చిన్నారి మృతి