ఆధార్ క్యాంప్‌కు విశేష స్పందన

VZM: బొండపల్లి మండలంలోని ఒంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధార్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఈ క్యాంప్‌లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గజపతినగరం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొని క్యాంప్ జరుగుతున్న తీరును పరిశీలించారు.