VIDEO: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజారావు

VIDEO: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజారావు

SKLM: జిల్లా బార్ అసోసియేషన్‌కు గురువారం జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది కూన రాజారావు 127 ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా బార్ అసోసియేషన్ పరిధిలో 777 మంది ఉండగా 645 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చిట్టి సూర్యనారాయణ, కోశాధికారిగా ఎస్.సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.