VIDEO: 'ప్రధాన ఘట్టమైన సిరిమాను ప్రారంభం'

VIDEO: 'ప్రధాన ఘట్టమైన సిరిమాను ప్రారంభం'

VZM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ప్రధాన ఘట్టమైన సిరిమాను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అధిరోహించారు. ఉత్తరాంధ్రలోని పలు గ్రామాలనుంచి భక్తులు భారీగా తరలి రావడంతో విజయనగరం జనసంద్రంగా మారింది. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ భక్తులు నినాదాలు చేశారు.