VIDEO: అద్దంకిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

VIDEO: అద్దంకిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

BPT: అద్దంకి మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాకానిపాలెంలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఇష్టమైన మీగడ, అటుకులు, వెన్న ముద్దలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ పూజారి ముండ్లమూరి వెంకట మోహనాచారి భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.