కంది, మొక్క జొన్న పంటలను పరిశీలించిన మంత్రి

కంది, మొక్క జొన్న పంటలను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: రొద్దం మండలంకు చెందిన రైతు సిద్దన్న వేసిన కంది పంటను, కుర్లపల్లికి చెందిన వీరచిన్నప్ప మొక్కజొన్న పంటను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. పంటను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు. ఈసారి మొక్కజొన్న పంట దిగుబడి ఎలా ఉంది, ఎంత పెట్టుబడి వచ్చింది, కంది పంట పరిస్థితి ఎలా ఉంది? తదితర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.