మావోయిస్టుల కాల్పుల విరమణ గడువు పొడిగింపు

మావోయిస్టుల కాల్పుల విరమణ గడువు పొడిగింపు

TG: గత మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన మావోయిస్టు పార్టీ.. తాజాగా ఆ గడువును పొడిగించింది. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగించే ఉద్దేశంతో మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కొంతకాలంగా కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే.