రైలు పట్టాలపై బైఠాయించి కవిత నిరసన: బీసీలకు రిజర్వేషన్ల కోసం డిమాండ్​

రైలు పట్టాలపై బైఠాయించి కవిత నిరసన: బీసీలకు రిజర్వేషన్ల కోసం డిమాండ్​

KMR: అశోక్​ నగర్ రైల్వేగేట్​ వద్ద రైల్వేట్రాక్​పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె శుక్రవారం డిమాండ్ చేశారు. ‘బీసీ ద్రోహుల్లారా ఖబడ్దార్​.. సీఎం డౌన్​డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రైలు వచ్చే సమయం అయిందని, ధర్నా విరమించాలని పోలీసులు కోరినా రైలు ఆపాల్సిందేనని కవిత స్పష్టం చేశారు.