VIDEO: వాగులో చిక్కుకున్న గేదె

VIDEO: వాగులో చిక్కుకున్న గేదె

RR: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామ సమీపంలో ఉన్న వాగు పొంగిపొర్లడంతో ఓ గేదె వాగు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. గమనించిన గ్రామస్తులు గేదెను తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.