నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ NLG జీజీహెచ్‌లో ఓ పారామెడికల్ విద్యార్థినిపై వేధింపుల కలకలం..!
★ తాటికోల్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యవసాయ కూలీ ఆత్మహత్య
★ SRPTలో ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా.. కేటుగాడు అరెస్ట్
★ NLG జిల్లాలో మొదలైన నీటి కష్టాలు