చింతపల్లి డిగ్రీ కళాశాలో స్పాట్‌ అడ్మిషన్‌లు

చింతపల్లి డిగ్రీ కళాశాలో స్పాట్‌ అడ్మిషన్‌లు

ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరానికి స్పాట్‌ అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ భారతీ తెలిపారు. బీకాం, బీఎస్సీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో ఈనెల 22వ తేదీ లోపు కళాశాలకు హాజరుకావాలని సూచించారు.