కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢పదవ తరగతి పరీక్షా ఫలితాలు రికార్డ్ స్థాయిలో రావాలి: ప్రత్యేక అధికారి సాయిబాబు
➢ నందివాడ మండలంలో అంగన్వాడీ సహయకురాళ్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
➢ చిక్కవరం చెరువులో అక్రమ తవ్వకాలే విద్యార్థుల మృతికి కారణం: ఎమ్మెల్యే యార్లగడ్డ