VIDEO: ఫిబ్రవరి 2న సోమలకు రానున్న నాగబాబు

VIDEO: ఫిబ్రవరి 2న సోమలకు రానున్న నాగబాబు

CTR: సోమలలో ఫిబ్రవరి 2న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం ZP ఉన్నత పాఠశాలలో సభా ఏర్పాట్లను నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. 'జనంలోకి జనసేన’ రెండో మహాసభను సోమలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ సభ్యులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.