'పి4 కార్యక్రమంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు'

'పి4 కార్యక్రమంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు'

PPT: జిల్లాలోని బంగారు కుటుంబాల దత్తత స్వచ్ఛందంమని మార్గదర్శిల అభిస్టమే తుది నిర్ణయమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. పి4 కార్యక్రమంపై జిల్లా అధికారులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు కుటుంబాలపై ఎటువంటి ఒత్తిడి ఉండదని, ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చిన వారినే మార్గదర్శకులుగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.