పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

JGL: జిల్లాలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు శనివారం తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఉపవిద్యాధికారులుగా, డైట్ లెక్చరర్‌గా, జూనియర్, బీఈడీ కాలేజ్ లెక్చరర్‌గా పదోన్నతులు కల్పించాలని కోరారు.