పులిచింతల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

పులిచింతల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం సోమవారం రాత్రి వరకు పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 2,55,668 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 10 గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి 3,10,060 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.