CC రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

CC రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. స్థానిక MLA డా.భూక్యా మురళీనాయక్ ముఖ్య అతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి, పనులు ప్రారంభించారు. పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్‌కు సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.