నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక MLA కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారత ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను MLA కొనియాడారు. మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.