మోదీకి విమాన ప్రమాద మృతుల కుటుంబాల లేఖ
ప్రధాని మోదీకి గతేడాది జరిగిన అహ్మాదాబాద్ విమాన ప్రమాద బాధితుల కుటుంబాలు లేఖ రాశాయి. ఈ ఘటన జరగటానికి గల కారణాలను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంకా వెల్లడికానీ సీవీఆర్, బ్లాక్ బాక్స్ డేటాను వెంటనే విడుదల చేయాలని కోరాయి. ఈ విషయాలను బహిరంగంగా వెల్లడించలేకపోతే తమకు వ్యక్తిగతంగా అందజేసినా చాలంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశాయి.