డ్రై ఫ్రూట్స్ అలంకరణలో సాయిబాబా

ATP: గుత్తి శిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం బాబాకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు జెకె రాము మాట్లాడుతూ.. ఆలయంలో బాబా విగ్రహానికి గోడంబి, ద్రాక్ష,బాదం,చెర్రీలతో పాటు బంగారు, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బాబాను భక్తాదులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.