VIDEO: 'అట్టడుగు వర్గాలకు అందించిన నాయకుడు కేసీఆర్'

VIDEO: 'అట్టడుగు వర్గాలకు అందించిన నాయకుడు కేసీఆర్'

BHPL: రాజ్యాంగం సాధించిన స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర పాలనను సాగించి స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు వర్గాలకు అందించిన నాయకుడు కేసీఆర్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో సిరికొండ పాల్గొని మాట్లాడారు. BRS హయాంలో మాజీ సీఎం కేసీఆర్ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.