జ్యూట్ శిక్షణతో గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు

జ్యూట్ శిక్షణతో గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు

NLR: వెంకటాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్వేపల్లి MLA సోమిరెడ్డి జ్యూట్ బ్యాగ్ కుట్టు శిక్షణ పొందిన 30 మంది గిరిజన మహిళలకు సర్టిఫికెట్లు, ఒక్కొక్కరికి రూ. 24 వేల విలువైన మిషన్లు పంపిణీ చేశారు. చదువుతోనే గిరిజనుల్లో చైతన్యం వస్తుందని, ఆర్థికంగా ఎదగాలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం పథకాలు తీసుకొస్తోందని, ప్రతి అర్హుడికి వాటి ఫలాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.