నేవీ బహుముఖంగా పనిచేయాలి: రాజ్‌నాథ్ సింగ్

నేవీ బహుముఖంగా పనిచేయాలి: రాజ్‌నాథ్ సింగ్

ఆత్మనిర్భర్ భారత్ ద్వారా నౌకలు, యుద్ధనౌకలు తయారీ చేస్తున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. దేశరక్షణ, భద్రతా సవాళ్ల దిశగా నేవీ బహుముఖంగా పనిచేయాలని అన్నారు. సబ్ సీ కేబుళ్ల రక్షణ, సైబర్ దాడులు ఎదుర్కోవడం కీలకం అని తెలిపారు. తీరప్రాంతాలు సురక్షితం చేసుకునేందుకే నేవీ పరిమితం కాకుడదని.. సీ వేస్, డిజిటల్ మౌలిక వసతులకూ రక్షణ కల్పించాలని తెలిపారు.