'వ్యర్ద జలాలను వదలకుండా చూడాలి'

'వ్యర్ద జలాలను వదలకుండా చూడాలి'

AKP: పరవాడ మండలం మొల్లోడు గెడ్డలో ఫార్మాసిటీ పరిశ్రమల వ్యర్థ జలాలను వదలకుండా చూడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన గెడ్డను సోమవారం పరిశీలించారు. గతంలో పలు సార్లు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన కనిపించలేదన్నారు. దీనిపై పొల్యూషన్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.