VIDEO: 'విజయ్-రష్మిక'లను నిలదీసిన చిన్నారి..!
విజయ్, రష్మిక వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, 'నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు?' అంటూ ఓ చిన్నారి అడిగిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది. 'మేము కూడా మీ అభిమానులమే కదా.. పెద్ద పెద్ద వాళ్లందరినీ పిలిచారు. అన్నదానాలు చేశారు. కానీ మమ్మల్ని మాత్రం పిలవలేదు.. మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా' అంటూ ఆ పాప క్యూట్‌గా అడిగిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.