ధాన్యం కొనుగోలుపై సమావేశం

ధాన్యం కొనుగోలుపై సమావేశం

BHNG: రబీ 2025-26 వరిధాన్య కొనుగోళ్ల విషయమై జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ.. వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని అన్నారు.