నేడు ఇసుక బహిరంగ వేలం

నేడు ఇసుక బహిరంగ వేలం

MDK: రామాయంపేట నేడు రెవెన్యూ కార్యాలయం వద్ద ఇసుక డంపును వేలం వేయనున్నట్లు తహసీల్దార్ రజినీకుమారి అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ రామాయంపేటలో మూడు రోజుల క్రితం పట్టుబడ్డ ఇసుక డంపులను శుక్రవారం వేలం వేస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.5వేలు చెల్లించాలన్నారు.