నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు మండలంలోని జగదేవిపేట పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.