ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సీహెచ్‌వో

ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సీహెచ్‌వో

SRPT: గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శారద కోరారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు గాను ముంపుకు గురైన ఎస్సీ, బీసీ కాలనీలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు.