VIDEO: పుంగనూరులో దక్షిణామూర్తికి అభిషేకాలు
CTR: పుంగనూరు పుష్కరివద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా , గణపతి పూజ, పుణ్య వచనము, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.