'బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి'

'బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి'

SDPT: గజ్వేల్ 17వ వార్డులోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పద్మాబాయ్ సందర్శించారు. దవాఖానలోని వైద్య సదుపాయాలను పరిశీలించి, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ తీరును తనిఖీ చేశారు.