గణేష్ చతుర్థి ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

గణేష్ చతుర్థి ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

RR: గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం సమావేశం మందిరంలో గణేష్ చతుర్థి ఉత్సవ ఏర్పట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.