' వైసీపీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం'

' వైసీపీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం'

CTR: ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వైసీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ కోరారు. పలమనేరులో కళ్యాణమండపంలో నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. కమిటీల ఏర్పాటుపై నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.