ఉమ్మడి తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కాకినాడ జిల్లాకు వర్ష సూచన
➢ ధవళేశ్వరం బ్యారేజీకి భారీ వరద.. 175 గేట్లు ఎత్తివేత
➢ భారీ వర్షాల నేపథ్యంలో తూ. గో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
➢పెద్దాపురంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్టు
➢ మునికూడలిలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి