బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

CTR: జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్‌సీ లీడ్ బ్యాంక్ వారితో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాల మంజూరులో సహకరించాలన్నారు.