VIDEO: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్: కలెక్టర్

VIDEO: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్: కలెక్టర్

W.G: సమ సమాజ నిర్మాణ దార్శనికులు డా బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ నాగరాణి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ భీమవరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. ఆయన కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదన్నారు.