'ఏటీఎం కార్డు దొంగను అరెస్టు చేసిన పోలీసులు'

'ఏటీఎం కార్డు దొంగను అరెస్టు చేసిన పోలీసులు'

VKB: ఏటీఎం కార్డులను మార్చి డబ్బులు చోరీ చేసిన దొంగను మహమ్మదాబాద్ పోలీసులు చేధించారు. SI శేఖర్ రెడ్డి వివరాలు.. VKB(D), చౌడపూర్(M) కొత్తపల్లికి చెందిన కావలి చెన్నయ్య మహమ్మదాబాద్‌లో ATM వద్ద కార్డు మార్పిడి చేసి రూ.57,800 విత్ డ్రా చేశాడు. ఇలా ATM మార్పిడి చేస్తూ డబ్బులు దొంగలించాడు. ఇతనిపై PSలలో కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.