రేపు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం

రేపు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం

NZB: ఆర్మూర్ శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో రేపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పాల్గొనాలని పెద్దలు కోరారు.