ఎన్నికల నియమావళి పాటించాలి: ఎంపీడీవో
WGL: NBL ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో MPDO రవి ఆదేశాలు జారీ చేశారు. సాధారణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో బతుకమ్మ ప్రదేశాలు, గ్రామ కూడళ్లలో రాజకీయ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని తెలిపారు.