VIDEO: అస్వస్థకు గురైన హాస్టల్ విద్యార్థులు

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్ లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం ఇడ్లీ అల్పాహారం స్వీకరించిన విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. సుమారు 30 మంది వరకు అస్వస్థకు గురైనట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్తులు వద్దకు చేరుకొని అధికారులపై ఆగ్రహ